Home » New war memorial
New war memorial : భారత్, చైనా సరిహద్దుల్లో డ్రాగన్ బలగాలతో జరిగిన ఘర్షణలో పోరాడి అమరులైన భారతీయ జవాన్ల స్మృత్యర్థం న్యూ వార్ మెమోరియల్ నిర్మించారు. లడఖ్‌లోని వ్యూహాత్మక రహదారి Durbuk-Shyok-Daulat Beg Oldieలోని KM-120 పోస్ట్ సమీపంలో ఈ మెమోరియల్ నిర్మించారు. స్మారక చిహ్నంప�