Home » new wave
చైనాలో మరోసారి కోవిడ్ మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెంది భయపెడుతోంది. దీంతో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు.
కరోనా లక్షణాలు లేకుండా వ్యాధిని వ్యాప్తి చేసేవారి సంఖ్య గణనీయంగా పెరగడం.. ఇప్పుడు చైనాకు తలనొప్పిగా మారింది. లక్షణాలు లేనివారు సైతం కరోనా వైరస్ వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. చైనాలో గణనీయమైన సంఖ్యలో లక్షణం లేని క్యారియర్లు