Home » New WhatsApp Status
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ వస్తోంది. ఈ సరికొత్త యూజర్ ఫ్రెండ్లీ Undo ఫీచర్ ద్వారా ఇతరులు చూడటానికి ముందే స్టేటస్ Undo చేసేయొచ్చు.