Home » new Xiaomi 13 Ultra
Xiaomi 13 Ultra Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ వచ్చేసింది. షావోమీ (Xiaomi 13 Ultra) చైనా సహా ఇతర మార్కెట్లలో లాంచ్ అయింది. షావోమీ నుంచి ఈ ఫ్లాగ్షిప్ 5G ఫోన్ సేల్ సెంటర్లను ప్రారంభించనుంది.