Home » New Year 16 times in space
సునీతా విలియమ్స్‌కు 2025 న్యూ ఇయర్ సరికొత్త అనుభూతి
భూమి చుట్టూ దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్నప్పుడు, "ఎక్స్‌పెడిషన్ 72" టీమ్.. క్యాలెండర్ 2025కి మారుతున్నప్పుడు 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూస్తుంది.