Home » New Year 2023
New Year 2023 : మరికొద్ది గంటల్లో 2023 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త ఏడాది సందర్భంగా అందరూ తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతుంటారు.
సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో జమ్మూ కశ్మీర్లోని త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణో దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో చల్లగా చూడు తల్లీ అంటూ వేడుకున్నారు. 2023 సంవత్సరం ఎంటర్ అవుతున్న క్రమంలో భక్తలు వైష్ణోదేవి అమ్మవారిని �
న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 దాటిన తర్వాత సౌండ్ పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ లోని పది పబ్బులు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మ్యూజిక్ పెట్టొద్దని ఆదేశించింది.