Home » new year wishes
తీపి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2021 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు చెప్పి.. కోటి ఆశలు, ఆకాంక్షలతో 2022 నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్న సంకల్పంతో ఈచ్ వన్-టీచ్ వన్ నినాదమిచ్చారు. వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తెలంగ�