Home » new year's liquor store hours
హైదరాబాద్ : నూతన సంవత్సరం రోజులో మద్యం ఏరులై పారింది. రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. డిసెంబర్ 31న ప్రజలు మస్త్ ఏంజాయ్ చేశారు. న్యూ ఇయర్ పార్టీల్లో సుమారు రూ. 133కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు…గతేడాది కంటే రూ. 12 కోట్లు అధికంగా అమ్మకాలు