Home » New York Auction House
తమిళనాడులోని కుంభకోణంలోని నదనపురేశ్వరార్ శివన్ ఆలయంలో కనిపించకుండాపోయిన పార్వతీ దేవి విగ్రహాన్ని తమిళనాడు పోలీసులు కనుగొన్నారు. ఈ విగ్రహం దాదాపు అర్ధ శతాబ్దం క్రితం 1971లో దొంగతనానికి గురైంది. న్యూయార్క్‌లోని బోన్‌హామ్స్ వేలం హౌస్‌లో చాల�