Home » new york police
భారత విజయం పై ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్గా మారింది.
భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత, బుకర్ ఫ్రైజ్ విజేత సల్మాన్ రష్దీ పై అమెరికా న్యూయార్క్ లో దాడి జరిగింది. చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇనిస్టిట్యూట్ లో రష్దీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి దూసుకొచ్చి కత్తితో దాడి చేశాడు.