Home » New Zealand Vs Namibia
సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ రాణించింది. నమీబియాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన టార్గెట్ ను..
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా షార్జా వేదికగా న్యూజిలాండ్, నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. భారీ స్కోరు