Home » newborn survives ants
ఏం జరిగిందో తెలీదు..చనిపోయిందని ఖననం చేశారో..లేదా బతి ఉందని తెలిసే వదిలించుకోవటానికి పాతి పెట్టారో తెలీదు గానీ..ఓ పసిగుడ్డును మట్టిలో పాతిపెట్టేశారు. చీమలు..పురుగులు కుట్టటంతో ఆ బిడ్డ గుక్కపట్టి ఏడ్చిన ఏడుపు విన్న ఓ మహిళ పరుగు పరుగున అక్కడిక�