Home » newlyweds went to manali
దేశంలో సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది.. ఇంతలోనే మ్యుటేట్ల రూపంలో మరో ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. డెల్టా, డెల్టాప్లస్ వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ విజృంభించనుందని పరిశోధకులు హెచ్చర�