Home » News virus Corona
పాముల నుంచి కొత్త వైరస్ మనుషులకు సోకిందో కొత్త వైరస్.. అదే.. కరోనా వైరస్.. గాలిద్వారా వ్యాపించే శ్వాసకోస సమస్యలతో మెల్లగా ఫ్లూ లక్షణాలతో మొదలై.. ప్రాణాలు తీస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో ఈ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ వందల సం
చైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారా? ఫ్లయిట్ కూడా బుకింగ్ చేసుకున్నారా? వెంటనే రద్దు చేసుకోండి. లేదంటే డేంజరస్ కరోనా వైరస్ కాటేస్తుంది జాగ్రత్త.. పాముల నుంచి మనుషులకు సంక్రమించిన ఈ ప్రాణాంతక వైరస్.. గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ వంద