Home » Newsense Series
ప్రస్తుతం నవదీప్ న్యూసెన్స్ అనే సిరీస్ తో ఆహా ఓటీటీలో రాబోతున్నాడు. నవదీప్, బిందుమాధవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన టీజర్, ఓ సాంగ్ ప్రేక్షకులని మెప్పించాయి. ఈ న్యూసెన్స్ సిరీస్ మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా న