-
Home » Newzeland all out
Newzeland all out
India vs Newzeland: కుప్పకూలిన న్యూజిలాండ్.. ఫస్ట్ ఇన్నింగ్స్లో 62 పరుగులకే ఆలౌట్
December 4, 2021 / 03:58 PM IST
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో.. కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి.. కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అశ్విన్ 4, సిరాజ్ 3 వికెట్లు తీశారు.