Home » Newzland Team
టీ20 ప్రపంచకప్-2021లో ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ జాసన్ రాయ్ జట్టుకు దూరమయ్యాడు. సెమీఫైనల్‌కు ముందు జాసన్ రాయ్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు.