Home » nexpected incident
చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడుకి ఘోర అవమానం జరిగింది. మాజీ అధ్యక్షుడు హుజింటావోను బలవంతంగా పంపించేసిన ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. హుజింటావోను ఎందుకు బయటకు పంపించారో చైనా ఇంకా వ�