next 72 hours. crucial

    72 గంటల్లో భారత్ సంగతి తేల్చేస్తాం : పాక్ మంత్రి ప్రేలాపనలు

    February 27, 2019 / 10:19 AM IST

    రాబోయే 72గంటలు అత్యంత కీలకమైన సమయమని, భారత్ తో కనుక యుద్ధం జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద యుద్ధంగా ఉంటుందని, ఇదే చివరి యుద్ధం కూడా అవుతుందని  పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. పాక్ పూర్తిస్థాయిలో యుద్ధాని

10TV Telugu News