Home » Next Chief Justice of India
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపికపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స�