-
Home » next chief of BSP
next chief of BSP
Bahujan Samaj Party: సమస్యే లేదు.. బీఎస్పీ తదుపరి చీఫ్ మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనందే!
August 25, 2023 / 07:57 PM IST
2017లో మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మొదటిసారి తెరపైకి వచ్చారు. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమారుడు ఆకాష్. ఆయన లండన్లో ఎంబీఏ చదివారు. చదువు పూర్తయ్యాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆకాష్ 2017లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు