Home » next four days
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుప�
ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్న నాలుగు రోజులూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి
భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.