Home » Nexzu Mobility
భారతదేశంలోని ప్రముఖ ఈ-మొబిలిటీ బ్రాండ్ నెక్స్‌జూ కొత్త మేడ్ ఇన్ ఇండియా సూపర్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 100 కిలోమీటర్లు నడిచే సామర్థ్యంతో కొత్త రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్‌ని కంపెనీ లాంచ�