Home » NGO Report
మతనిబంధనల పేరుతో ఇరాన్లో ఊచకోత సాగుతోంది. మనిషి సుఖంగా జీవించడం కోసం పుట్టుకొచ్చిన మతాన్ని అడ్డుపెట్టుకుని...అమాయకుల ఉసురు తీస్తోంది ఇరాన్ ప్రభుత్వం. అన్యాయంపై ఎదురుతిరగడమే ఆ దేశ పౌరులు చేస్తున్న పాపం. ఇదే మని ప్రశ్నించిన నేరానికి వందల సం�
2021లో ప్రపంచవ్యాప్తంగా 488 మంది జర్నలిస్టులను అరెస్టు చేయబడగా,46 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(RSF) అనే ఎన్జీవో సంస్థ వెల్లడించింది.