Home » NGT Fined Telangana
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.3వేల 800 కోట్ల భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలను, గతంలో తీర్పులను అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.