NGT Issues Notice

    ఎల్‌జీ పాలీమర్స్‌కు నోటీసులు.. వెంటనే రూ.50కోట్లు కట్టండి

    May 8, 2020 / 09:25 AM IST

    విశాఖపట్నం కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా ఇబ్బందులు పడ్డారని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్రం, ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు మరి�

10TV Telugu News