-
Home » NHAI FASTag Banks
NHAI FASTag Banks
వాహనదారులకు NHAI బిగ్ వార్నింగ్.. ఇకపై వాహనం వివరాల్లో చిన్న తప్పు ఉన్నా మీ FASTag బ్లాక్ అయినట్టే..!
April 18, 2026 / 12:00 PM IST
NHAI FASTag Update: వాహనదారులు ఈ చిన్న తప్పు చేసిసా మీ ఫాస్టాగ్ అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకులకు ఎన్హెచ్ఏఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15 నుంచే కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి..