Home » NHPC
కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ,బీటెక్,బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణత అర్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతభత్యాలుగా నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు.
విశాఖపట్నంలోని సింహాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లోని రిజర్వాయర్ పై ఎన్టీపీసీ 25 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను శనివారం ప్రారంభించింది.