Home » NHPC Recruitment :
హరియాణ, ఫరిధాబాద్లోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్(NHCP Recruitment) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా
అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను గేట్ స్కోర్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస�