Home » NICD
దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. దేశంలో కొత్త కోవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గురువారం తెలిపారు. B.1.1.529 అని పిలువబడే
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఉన్న వైరస్ రకాలతో పోలిస్తే.. ఈ వేరియంట్ కు మ్యుటేషన్ రేటు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.