Home » Nidadavole
కూటమి ప్రభుత్వం పాలన నచ్చి జనసేనకు వైసీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.