Nidhhi Agerwal In Yellow Dress

    Nidhhi Agerwal: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..!!

    July 2, 2022 / 12:47 PM IST

    అందాల భామ నిధి అగర్వాల్ తన అందాల నిధిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్ని పిండేస్తూ వస్తోంది. తాజాగా బుల్లెట్టు బండిపై వయ్యారాలు పోతూ ఈ అమ్మడు చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

10TV Telugu News