Home » Nidhhi Agerwal Pics
ఈ ఏడాది SIIMA-సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో నిధి అగర్వాల్ బ్లాక్ డ్రెస్ లో అదరహో అనిపించింది.