Home » nidhi agarwal movies
ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గ్లామర్ రచ్చ చేస్తోంది. తళతళ మెరిసే చీరలో అందాలతో విందు చేస్తోంది. తాజాగా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ తో తాను నటించిన హరి హర వీరమల్లు సినిమా గురించి హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal) ఆసక్తికర కామెంట్స్ చేసింది.