Nidhi Agarwal photos

    నిధి పాప అందాలకు నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు

    December 19, 2025 / 07:34 PM IST

    స్టార్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) రీసెంట్ గా ది రాజా సాబ్ మూవీ సింగ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో ఆమె పింక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. దానికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

10TV Telugu News