Home » nidhi agarwala
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' మూవీని పూర్తీ చేసే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో వెయ్య మంది ఆర్