Home » NIDM committee experts
భారత్ లో అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ రావచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణుల కమిటీ హెచ్చరించింది. ప్రధాని కార్యాలయానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.