Home » niece Lady Kitty Spencer
ప్రిన్సెస్ డయానా మేనకోడలు వివాహం హాట్ టాపిక్ గా మారింది. కారణం డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ కుమార్తె, లేడీ కిట్టీ స్పెన్సర్స్ 62 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.