Home » Niger President Removed
నైజర్ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్ను అధికారం నుంచి సైన్యం తొలగించింది. అధ్యక్షుడిని అరెస్టు తరువాత సైనికుల బృందం గురువారం జాతీయ టెలివిజన్లో కనిపించి తిరుగుబాటును ప్రకటించింది.