-
Home » niger soldiers
niger soldiers
Niger President Removed: ఆఫ్రికా దేశం నైజర్‌లో సైన్యం తిరుగుబాటు! అధ్యక్ష స్థానం నుంచి బజౌమ్ తొలగింపు
July 27, 2023 / 08:53 AM IST
నైజర్ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్‌ను అధికారం నుంచి సైన్యం తొలగించింది. అధ్యక్షుడిని అరెస్టు తరువాత సైనికుల బృందం గురువారం జాతీయ టెలివిజన్‌లో కనిపించి తిరుగుబాటును ప్రకటించింది.