Home » night clubs
మందు బాబులు క్లబ్ నుంచి బయటకు రాగానే ఎంత మద్యం సేవించారని పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో మోతాదుకు మించి మద్యం సేవించారని తేలితే వారిని క్యాబ్ లో ఎక్కించుకొని నేరుగా వారింటి వద్దకు తీసుకెళ్లి దింపేస్తారు.
థాయ్‌లాండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా ఉన్న చోన్బురి ప్రావిన్స్‌లోని నైట్ క్లబ్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
BMC conduct surprise raids on night clubs : కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేసి నిర్వహిస్తున్న నైట్ క్లబ్బులపై ముంబై నగరపాలక సంస్ధ అధికారులు సోమవారం రాత్రి దాడులు చేశారు. నాలుగు క్లబ్బులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి వద్దనుంచి 43,200 రూపాయలు జరిమానాగా వసూలు చేశారు. ఒక నైట్ క�