Home » night curfews
ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్రం ఆరోగ్య శాఖమంత్రి రాష్ట్రాలకు కొన్ని సూచనలు ఇచ్చింది. నైట్ కర్ఫ్యూలు, కంటైన్మెంట్ జోన్లు విధించాలని చెప్పింది.
కరోనా రెండో దశ విజృంభణతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది.
wearing masks mandatory for next six months : కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే..కొన్ని రాష్ట్రాలు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నా�