Home » Niharika Konidela Sankranthi photos
మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) సంక్రాంతి స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. పట్టు పరికిణీలో అందమైన బుట్టబొమ్మలా కనిపించింది నిహారిక. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.