Home » Niharika Saree Photos
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల తాను నిర్మాతగా నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్ళు ప్రమోషన్స్ లో ఇలా చీరలో క్యూట్ గా కనపడి అలరించింది.
నిహారిక కొణిదెల నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తెరకెక్కిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఇలా చీరలో అలరించింది.
మెగా డాటర్ నిహారిక తాజాగా తను నిర్మాతగా చేస్తున్న కమిటీ కుర్రాళ్ళు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరకట్టులో కనపడి అలరించింది.
మెగా డాటర్ నిహారిక తాజాగా ఓ సినిమా ప్రెస్ మీట్ లో ఇలా చీరకట్టులో చిరునవ్వుతో అలరించి క్యూట్ గా కనిపించింది.
మెగా డాటర్ నిహారిక గతంలో నిర్మాతగా పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇప్పుడు నిర్మాతగా మారి మొదటి సినిమాని నిర్మించబోతోంది. ఈ సినిమా ఓపెనింగ్ లో ఇలా చీరలో అలరించింది.