-
Home » Niharikam Niharika New Movie Opening
Niharikam Niharika New Movie Opening
కొత్త సినిమా ఓపెనింగ్‌లో.. చీరలో అలరించిన నిహారిక..
November 11, 2023 / 03:15 PM IST
మెగా డాటర్ నిహారిక గతంలో నిర్మాతగా పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇప్పుడు నిర్మాతగా మారి మొదటి సినిమాని నిర్మించబోతోంది. ఈ సినిమా ఓపెనింగ్ లో ఇలా చీరలో అలరించింది.