Home » nikamma
బాలీవుడ్ లో నికమ్మ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ షిర్లీ సేఠియా త్వరలో టాలీవుడ్ లో కృష్ణ వ్రిందా విహారి సినిమాలో నాగ శౌర్య సరసన ఎంట్రీ ఇవ్వనుంది.
షెర్లీ భారత్ లో పుట్టి న్యూజిలాండ్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. న్యూజిలాండ్ లో సింగర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి బాలీవుడ్ లో 2020లో మస్కా అనే సినిమాతో ఎంట్రీ......................