Nikhil Kumaraswamy

    బీజేపీ అనూహ్య నిర్ణయం.. సుమలతకు సపోర్ట్ చేస్తుందట

    March 24, 2019 / 01:49 AM IST

    లోక్ సభ ఎన్నికల వేళ కన్నడ రాజకీయాలు హీటెక్కాయి. దివంగత కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి, కన్నడ నటుడు అంబరీష్‌ చనిపోవడంతో మాండ్యా స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన అంబరీష్ భార్య హీరోయిన్ సుమలత కాంగ్రెస్ నుండి టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపె�

10TV Telugu News