-
Home » Niloufer Hospital. Boy dies
Niloufer Hospital. Boy dies
Niloufer : రూ. 100 కోసం ఆక్సిజన్ తీసేశాడు..చిన్నారి బలి, నీలోఫర్లో దారుణం
October 31, 2021 / 05:36 PM IST
కేవలం 100 రూపాయలకు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారికి ఇవ్వాల్సిన ఆక్సిజన్ పైపును వేరే వాళ్లకు అమర్చాడు వార్డుబాయ్ సుభాష్.