Home » Nimmagadda Raemesh Kumar
AP panchayat elections : హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల తొలి నోటిఫికేషన్ ను ఎన్నికల అధికారి నిమ్మగడ్డ విడుదల చేశారు. తొలి విడత ఎన్నికల్లో ప్రకాశం, విజయనగరం జిల్లాలకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని, 11 జిల్లాల
Panchayat Election Andhrapradesh : ఏపీలో పంచాయతీ ఎన్నికల పర్వం హీటెక్కుతోంది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఎస్‌ఈసీ అంటుంటే.. అసలు ఎన్నికలు ఇప్పట్లో వద్దనే వాదన వినిపిస్తోంది సర్కార్. ఎన్నికల నిర్వహణపై ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో.. స్థానిక సమరమే నెలకొంటోంది ఏపీల