Home » NIne killed
ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుధవారం (జనవరి 29,2020) తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 �